Friday, December 31, 2010

గరుడ పురాణo ఇంట్లో చదవవచ్చా? చదవకుడదా?

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణము. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి . దీనిలో ప్రేతకల్పము ఉండటంవలన ఇంట్లో చదవవచ్చా చదవకూడదా అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితం. అన్ని పురణాల్లాగానే దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి.

No comments:

Post a Comment